చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు
పంటలు ఎండకుండా రైతులను ఆదుకుంటాం సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నవీపేట్ ; చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని, మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు జన్నేపల్లిలోని పంటలను ఆదివారం నాడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలను, సాగునీటిని అందించే కాలువలను రైతులతో కలిసి పరిశీలించారు. అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు. అధికారులు కింది ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు...