సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : మండలం లోని 27 గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తగు చర్యలు తీసుకొని అంటూ రోగాలు నివారణకు కృషి చేయాలనీ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు, ఐ సీ డీ ఎస్, ఐ కే పీ సిబ్బంది తో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన...