సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి త్వరలో 14,500 అంగన్వాడీ పోస్టులు భర్తీ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క   కామారెడ్డి, బతుకమ్మ : ప్రజా ప్రతినిధులు, అధికారులు  సమన్వయంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచించారు. కలెక్టరేట్ లో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగళవారం జిల్లాస్థాయి అభివృద్ధి, సంక్షేమ...