రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి అధికారులను ఆదేశించారు. గత సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఫాటల్ రోడ్డు యాక్సిడెంట్ లపై గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తగు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్ లో ఇక ముందు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ జిఎంఆర్,ఆర్ అండ్ బి...