రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

సైబర్, గేమ్ అప్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి భీమ్ గల్ ఠాణా పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య   భీమ్ గల్, బతుకమ్మ : రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాధాల నివారణకు కావాల్సిన చర్యలను చేపట్టాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గురువారం భీమ్ గల్ పోలీస్ ఠాణాను సీపీ పర్యవేక్షించారు.ఈ సందర్బంగా సీ. పీ మాట్లాడుతూ ప్రధానంగా రోడ్డు ప్రమాధాలు ఎక్కువగా ద్విచక్ర వాహన దారులకు జరుగుతున్నందున, ద్విచక్రవాహన దారులు తప్పనిసరి హెల్మెట్ ధరించే విధంగా చూడాలని...