రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జాతీయ రహదారి 44ను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఆర్మూర్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలలో భాగమైన ఎన్ హెచ్ 44 లో గల పెర్కిట్ బైపాస్ జంక్షన్, కరీంనగర్ అండర్ పాస్ రోడ్డును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను ఎలా తగ్గించాలో తగు జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, హైవే...