మాస్ కాపింగ్ కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి
. . . ఎస్.ఎస్.సి పరీక్ష కేంద్రాలలో తనిఖీలు నిర్వహించిన సీపీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపింగ్ కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. బుధవారం ఎస్.ఎస్.సి పబ్లిక్ ఎగ్జామ్ లో భాగంగా రెండవ పేపర్ అయినా హిందీ, తెలుగు నిర్వహించారు. నగరంలో గల ఎస్ ఎఫ్ ఎస్ హైస్కూల్, రవి స్కూల్ పరీక్ష కేంద్రాలలో సీపీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా...