ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ :  సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి( ZRUCC) సమావేశం సికింద్రాబాద్ రైల్ భవన్ లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాదు సభ్యులైన రావులపల్లి జగదీశ్వర్ రావు పాల్గొన్నారు.  జనరల్ మేనేజర్  సంజయకుమార్ శ్రీవాస్తవ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాముఖ్యతను, వారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాలు తెలుపుతూ సభ్యులను మరిన్ని సేవ సౌకర్యాల గురించి  సూచనలు కోరారు. నిజామాబాదు తరపున జగదీశ్వర్ రావు ఒక సమగ్ర వినతి పత్రాన్ని 9 డిమాండ్లతో సమర్పించారు. పగటిపూట సికింద్రాబాద్, ముంబై వైపుకు...