తెలంగాణకు చెందిన నీటి హక్కుల పరి రక్షణకు చర్యలు తీసుకోవాలి

  . . . ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన   పాలమూరు, బతుకమ్మ :   తెలంగాణకు చెందిన నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం బుధవారం ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించింది. ప్రతినిధి బృందంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డా. సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామి రెడ్డి,...