సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

  లింగంపేట, బతుకమ్మ :   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి సభ్యులు యూనిట్ అధికారి గోవింద్ రెడ్డి సూచించారు. బుధవారం లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లింగంపల్లి భవానీపేట్ గ్రామాల్లోని సబ్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెన్సీ ఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ టు నైట్ కార్యక్రమంలో భాగంగా ఆయన సబ్ సెంటర్లను తనిఖీ చేశారు. సబ్ సెంటర్లలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ప్రాథమిక...