సంక్షేమ కార్యక్రమాలు ప్రతి లబ్దిదారునికి అందేలా చర్యలు తీసుకోవాలి
. . . మైనారిటీ సంక్షేమంపై రాష్ట్ర మంత్రి ని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ...