బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి
. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో నమోదవుతున్న ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో చట్టపరమైన గడువులోపు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సీసీటీఎన్ఎస్ ద్వారా జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో...