బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి

  . . . పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతిపై సమగ్ర సమావేశం   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై సీపీ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్...