ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ఫాం నింపేలా చర్యలు తీసుకోవాలి

  . . . ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ఫారం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశించారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎస్ఐఆర్ అంశంపై మండల అధ్యక్షులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల పూర్తి వివరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...