ఔషధాల కొనుగోలు, సరఫరాలో పారదర్శకతకు చర్యలు

  . . . ఐదు కమిటీల ఏర్పాటు   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాల పనితీరుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాలకు శాశ్వత సదుపాయాలు కల్పించే...