—ఎంపీడీవో శ్రీనివాస్
బతుకమ్మ, జుక్కల్ : మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు. హాస్టల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులతో కలిసి చేశారు. సమయపాలన పాటించి భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. శనివారం కావడంతో తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చిన తల్లిదండ్రులకు కలిసి భోజనం చేశారు. హాస్టల్ లోనే కూరగాయలు సాగు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, హాస్టల్ వార్డన్, తదితరులు పాల్గొన్నారు.
