మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి
జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ బాలికల హాస్టల్ తనిఖీ చేసిన జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ బతుకమ్మ న్యూస్: మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం జుక్కల్ జుక్కల్ హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే బాలికల విద్యార్థులకు భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. బాలికల హాస్టల్ లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. జుక్కల్ లో బాలికల...