ఏర్గట్ల మండల టాపర్ గా ఎండి రీంషా

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తడపాకల్ గ్రామానికి చెందిన ఎండి రీంషా, 558 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సాధించారు. అలాగే ఏర్గట్ల గ్రామానికి చెందిన జె వైష్ణవి 541 మార్కులు సాధించి మండల ద్వితీయ స్థానం సాధించారని మండల విద్యాశాఖ అధికారి బి ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పదవ తరగతి పరీక్ష వ్రాసిన 158 మంది విద్యార్థులలో 156 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని...