మాక్లూర్ మర్డర్స్ పైల్స్..
ముగ్గురికి జీవిత కారగార శిక్ష నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాక్లూర్ వాసుల మర్దర్స్ కేసులో మరో రెండు హత్య కేసులలో ముగ్గురికి జీవిత కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పులు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి తెలిపిన వివరాలు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రసాద్, సాన్విక లను వేరువేరు ప్రదేశాలలో మెడిద...