ఉపాధ్యాయుడి కుమారుడికి ఎంబీబీఎస్ సీటు

  జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపా ధ్యాయుడు టి.ఎల్.ఎన్ గౌడ్ కుమారుడు టి.ఆదిత్య గౌడు కు నీట్ లో మంచిర్యాం కుతో గవర్నమెంట్ సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదిం చాడు. మంచి ర్యాంకుతో ఎంబిబిఎస్ సీటు సంపాదించినందుకు శనివారం ప్రభుత్వ ఉపాధ్యాయులు కె.బాబు, మధుసూదన్, వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ చంద్ర కాంత్, నంగేవారు భూమయ్య, బస్వరాజ్ స్వామి, మాధ ప్రసాద్, అశోక్ లు టిఎల్ఎన్ గౌడ్ ను  ఘనం గా సన్మానించడం జరిగింది. ఈ సంద...