అద్దెకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు

  . . . డాక్టర్ లు లేకుండానే ఆసుపత్రుల ఏర్పాటు   . . . మేనేజ్ మెంట్ చెప్పిందే వైద్యం   . . . నిజామాబాద్ లో నయా కల్చర్   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అద్దెకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు దొరుకుతున్నాయి. ఇదేమిటి కొత్త కల్చర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది వరకు మెడికల్ ల ఏర్పాటు కోసం డీ ఫార్మసి, బీ ఫార్మసి సర్టిఫికెట్లను అద్దెతో నడుస్తున్న విషయం తెల్సిందే. చాలా మట్టుకు...