పేదలకు పట్టాల విక్రేత మేయర్ భర్త శేఖరే
. . . 10 వ డివిజన్ కార్పోరేటర్ భర్త నరేష్ కు సంబంధం . . . ధండు చంద్రశేఖర్ అనుచరులే ప్లాట్లు విక్రయించారు . . . పోలిస్ స్టేషన్ ఎదుట బోందం చేరువు శిఖం ప్లాట్ల బాధితుల అందోళన . . . పోలిస్ స్టేషన్ లో పిర్యాదు బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని 10,11,12,13 డివిజన్ లలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాలను మార్పిడి, నకిలి పట్టాలు తయారు చేసి రియల్ దందాలో పేదలకు విక్రయాలు చేసేది అక్కడ...