మాయావతి జన్మదిన వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ  : బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బేహాన్ కుమారి మాయావతి 69 వ జన్మదిన వేడుకలను బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్య్రమంలో బాన్సువాడ అసెంబ్లీ ఇంచార్జి నీరడి ఈశ్వర్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ దాసరి శ్యామ్, కోటగిరి మండల అధ్యక్షుడు ఇందురు సాయిలు, పోతంగల్ మండల అధ్యక్షుడు దేవ్నాల విద్యాసాగర్, రుద్రూర్ మండల...