Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 6:06 pm Posted by : ramakrishna

 మాయావతి జన్మదిన వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ  : బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బేహాన్ కుమారి మాయావతి 69 వ జన్మదిన వేడుకలను బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్య్రమంలో బాన్సువాడ అసెంబ్లీ ఇంచార్జి నీరడి ఈశ్వర్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ దాసరి శ్యామ్, కోటగిరి మండల అధ్యక్షుడు ఇందురు సాయిలు, పోతంగల్ మండల అధ్యక్షుడు దేవ్నాల విద్యాసాగర్, రుద్రూర్ మండల అధ్యక్షుడు గౌతమ్ కాంబ్లే, రుద్రుర్ గ్రామ అధ్యక్షుడు గుజుల సాయి కుమార్, బిట్ సెల్ ఇంచార్జ్ బండారి చరణ్, పెద్ద సాయిలు, ఉదయకుమార్, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.