ఆత్మకు శాంతి కలగాలని..
మెండోరా, బతుకమ్మ : నీటి పారుదల శాఖా బాల్కొండ డివిజన్,కమ్మర్ పల్లీ సబ్ డివిజన్ 2024 బ్యాచ్ కు చెందిన యువ ఇంజనీర్, నితిన్ దాల్వే,ఉద్యోగములో చేరిన 10 నెలలకే, ఆకస్మికంగా మరణించడం చాల బాధాకరం అని ప్రాజెక్ట్ ఎస్. ఈ శ్రీనివాస రావు గుప్తా అన్నారు. అతనీ మృతికి సంతాపం ప్రకటించిన శ్రీరాం సాగర్ పోచంపాడ్ డివిజన్, సర్కిల్ ఉద్యోగులు మంగళవారం కార్యాలయం ముందు రెండు నిమిషాలూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డి ఈఈ...