ఇందూరు ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి

  . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   శ్రీదేవి అమ్మవారి మహిమలు ఎంతో విశిష్టమైనవని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శ్రీదేవి అమ్మవారి కి నిష్ఠతో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేసినవారికి ఎంతో పుణ్యఫలం దక్కుతుందని ఆయనన్నారు. ఈ నెల 3 నుండి 12వ తేదీ వరకు బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ అమ్మవారి ప్రవచనాలు భక్తులకు తెలియపరచడం...