Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 9:17 pm Posted by : ramakrishna

పవిత్రాత్మకు శాంతి చేకూరాలని..

బతుకమ్మ, మెండోరా:  మెట్ పల్లీ  డివిజన్ ఏ ఈ ఈ గా  విధులు నిర్వహించిన  ఇబ్రహీం మరణించినారు. అందువలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గురువారం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయం ఉద్యోగులు (పోచంపాడు) కార్యాలయం ఎదుట రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగినది. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.