దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి
. . . గుమస్తా కాలనీలో ఘనంగా దుర్గమ్మ బోనాల మహోత్సవం . . . ఆలయ అధ్యక్షులు ఆమంద్ విజయ్ కృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, ఐక్యత, సేవాభావాలను పెంపొందిస్తుందని, జగజ్జనని దుర్గమ్మ తల్లి కరుణాకటాక్షాలు ఇందూరు నగర ప్రజలందరిపై, గుమస్తా కాలనీ వాసులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నామని ఆలయ అధ్యక్షులు ఆమంద్ విజయ్ కృష్ణ తెలిపారు. నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయం...