కార్మిక దినోత్సవం మేడేను విజయవంతం చేయాలి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పని కోసం సమావేశం నిర్వహించి నినదించారన్నారు. దాంతో అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత కార్మిక వర్గం పైన దాడి చేయించి అనేక...