తడపాకల్ లో ఉపాధి హామీ కూలీల తో మేడే సంబరాలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మే డే సంబరాలను తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ కార్మిక, కర్షకుల చెమట చుక్కలతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని స్వాతంత్రం రాకముందు జరిగిన శ్రమ దోపిడీ తరువాత స్వాతంత్ర భారత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఎన్నో కార్మిక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. నాటినుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్...