ఘనంగా మేడే వేడుకలు

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో సీఐటీయూ, సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రుద్రూర్ మండల అధ్యక్షులు బండెల భీమయ్య, గ్రామ పంచాయితీ  కార్మికుల మండల అధ్యక్షులు మాచుకూరి అశోక్, నెల్లూరు లక్ష్మణ్, రవికాంత్, బందేల హన్మండ్లు, గైనీ వెంకటీ, బొజడి గంగాధర్,...