మే డే సభను విజయవంతం చేయాలి
. . . ఐఎఫ్ టియు నగర కార్యదర్శి ఎం.శివ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మే 1 న మే డే సభను నగరంలోని కోటగల్లిలో గల ఎన్ ఆర్ భవన్ లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని, కార్మికులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఐఎఫ్ టియు నగర కార్యదర్శి ఎం.శివకుమార్ అన్నారు. మేఘన డెంటల్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు బాలకృష్ణ ఐఎఫ్...