Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 12:36 pm Posted by : ramakrishna

వన్డేలకు మాక్స్ వెల్ వీడ్కోలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. టీ20లపై మరింత దృష్టి సారించేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మొత్తం 149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్ 3,990 పరుగులు చేసి, 77 వికెట్లు తీశాడు. 2015, 2023 ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో మాక్స్ వెల్ ఉన్నాడు.