విద్యా వ్యవస్థకు గుర్తింపు తీసుకు వచ్చింది మౌలానా అబుల్ కలాం ఆజాద్

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి,  బతుకమ్మ : విద్యా వ్యవస్థకు గుర్తింపు తీసుకు వచ్చింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో డాక్టర్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... ఈయన 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారు. విద్యాధికునిగా, కాకుండా రాజకీయంగా...