మొగిలి చెరువు కింది మాటు కాల్వను నిర్మించాలి
జాయింట్ సర్వే నిర్వహించండి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, భీంగల్ : భీంగల్ మండల కేంద్రంలోని మొగిలి చెరువు కింద ఉన్న పురాతన మాటు కాల్వ కబ్జాకు గురి అయిన కారణంగా తిరిగి ఆ చెరువు కింద మాటు కాల్వను నిర్మించాలని సంబంధిత అధికారులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.గత నాలుగు రోజులుగా భారీగా కురుస్తున్న కారణంగా జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం భీంగల్ మండల కేంద్రంలో జలమయమైన అయ్యప్ప నగర్ కాలనీని ఆయన...