మట్కా ’ కు  హలీడే

   . . . యజమాని మరణం తో సెలవు ప్రకటించిన నిర్వహకులు . . . సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్  వెబ్ డెస్క్, బతుకమ్మ: మట్కా ఆడేవారికి షాకిచ్చారు నిర్వహకులు. దాని యజమాని మరణం తో సెలవు ప్రకటించారు. సంబంధిత పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దేశంలో మట్కా గురించి తెలియని వారు ఉండరు. పేకాట కంటే అధికంగా మట్కా దేశం మొత్తం విస్తరించింది. ఈ జుధంలోను నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మట్కా కింగ్...