భీంగల్ లో జోరుగా మట్కా దందా

అప్పులపాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు ముంబై కేంద్రంగా ఫోన్లో ఆట కొనసాగింపు లక్షల్లో సంపాదిస్తున్న మట్కా ఏజెంట్లు   భీమ్ గల్, బతుకమ్మ : పైసా పెట్టుబడి లేకుండా, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా కొందరు భీమ్ గల్ కేంద్రంగా మాట్కాను నిర్వహిస్తున్నారు. ముఖాముఖి మనిషిని కలవనవసరం లేకుండా ఫోన్ సహాయంతో రోజు మట్కా ఏజంట్లు లక్షల్లో మట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బొంబాయి ప్రధాన కేంద్రంగా ఫోన్ ద్వారా నిర్వహించే ఈ మట్కా చీకటి వ్యాపారం ద్వారా ఏజంట్లు...