శాస్త్ర సాంకేతికతకు గణితమే మూలాధారం
-- తెయూ వైస్- ఛాన్స్ లర్ ఆచార్య టి.యాదగిరిరావు తేయూలో జాతీయ మాథ్స్ డే - వేడుకలు 2024 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శాస్త్ర సాంకేతికతకు గణితమే మూలాధారం అని తెయూ వైస్- ఛాన్స్ లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని ఇంపాక్ట్ అఫ్ మ్యాథమెటిక్స్ ఆన్ ఆల్ఫా జనరేషన్ అనే అంశంపై సోమవారం సెమినార్...