తెరపైకి మాస్టర్ ప్లాన్

ప్రభుత్వం వద్దే పెండింగ్ లోనే నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ కొత్తగా ఆర్మూర్, బోధన్ ల మాస్టర్ ప్లాన్ రూపకల్పన   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని పట్టణాల రూపురేఖలను మార్చేందుకు మాస్టర్ ప్లాన్ ల రూపకల్పనలకు రంగం సిద్దమైంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కు 1973లో చేసిన మాస్టర్ ప్లానే ఇప్పటి వరకు కొనసాగింది. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ గత ప్రభుత్వ హయంలో రూపొందించిన ముసాయిదా ప్లాన్ ప్రభుత్వం వద్దనే పెండింగ్ లో ఉంది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో తెలంగాణ...