జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని కీలకమైన పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ వోలను బదిలీ చేస్తూ వీఆర్ లో ఉన్న వారికి పోస్టింగ్ లు ఇస్తూ బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. నిజామాబాద్ 2వ టౌన్ ఎస్ హెచ్ వోగా పని చేస్తున్న ముజాహిద్ ను ఎస్ బికి బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న సందీప్ కు 2వ టౌన్ -1గా నియమించారు. 5వ...