నిజామాబాద్ జిల్లాలో భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ 

 91 మంది సిబ్బందికి స్థానాచలనం  కొత్తగా ఏర్పడిన పిఎస్ ల సిబ్బందికి మూకుమ్మడి బదిలీ  అవినీతి ప్రక్షాళన కొరకే బదిలీ  నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలు భారీగా సిబ్బందిని బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన కోసం మూకుమ్మడిగా ఒకే రోజు 91 మంది సిబ్బందిని పరిపాలన సౌలభ్యం పేరిట స్థానచలం కలిగించారు. ప్రధానంగా దశాబ్ద కాలంలో ఏర్పడిన కొత్త పోలీస్ స్టేషన్ లలో అవి స్థాపించినప్పటి నుంచి అక్కడ విధులు...