రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల  బదిలీ

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రం ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు 21మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీలతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డిఐజీలను బదిలి  చేసింది. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్, సంగారెడ్డి ఎస్పీగా పంపకజ్ పరితోష్, వరంగల్ సీపీగా సనప్రీత్ సింగ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా సిందూశర్మ, భువనగిరి ఎస్పీగా అకాంక్ష్ యాదవ్, సిరిసిల్ల ఎస్పీగా...