అర్ధరాత్రి భారీ చోరీ
. . . ఐదు తులాల బంగారం, వెండి, నగదు చోరీ ఇందల్ వాయి, బతుకమ్మ : ఇందల్ వాయి మండల పరిధిలోని గంగారాం తండా గ్రామంలో మంగళవారం అర్థరాత్రి భారీ చోరి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాం తాండా గ్రామానికి చెందిన నసీం సుల్తానా మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మనమడు కి (కూతురి కుమారుడికి) ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిజామాబాద్ వెళ్ళింది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు...