న్యూ ఎన్జీవో కాలనీలో భారీ చోరీ
👉 23 తులాల బంగారం చోరీ 👉 ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి, సీఐ 👉 డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా కేసు దర్యాప్తు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీ భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సముద్రాల ఏల్లేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు కలిసి దీపావళి పండుగ సందర్భంగా గత నెల 28 న వారి సొంత ఊరు అయినా ఖమ్మం జిల్లా కి వెళ్లి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి...