జ్యూవెల్లరీ షాప్ లో భారీ చోరీ

. . . గ్రైండింగ్ కట్టర్ తో షట్టర్ ను కోసి లోపలికి ప్రవేశంచిన అగంతకులు . . వెండి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు . . .  నవిపేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఘటన  బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. నవిపేట్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న బాసర ప్రధాన రహదారి పై ఉన్న వైష్ణవి సిల్వర్ మర్చంట్ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ముగ్గురు దొంగలు ముందు నగల దుకాణం...