ఏకశీలనగర్ లో భారీ చోరి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషేన్ పరిధిలోని ఏకశీలనగర్ లో భారీ చోరి జరిగిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏకశీలనగర్ లో నావసం ఉండే తమ్మ ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి కర్ణాటక వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ప్రసాద్ ఇంటి గోడను దూకి వచ్చి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం పొరుగింటి వారు దొంగతనం గురించి ప్రసాద్ కు సమాచారం అందించారు. కర్ణాటకలో...