బ్రహ్మణ కాలనీలో భారీ చోరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 5వ టౌన్ పరిధిలోని బ్రహ్మణ కాలనీలో భారీ చోరీ జరిగింది. వారం రోజుల వ్యవధిలో రెండవది కావడం గమనార్హం. నాగారంలో గల బ్రహ్మణకాలనీలో పవన్ శర్మ అనే పూజారి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి పవన్ శర్మ పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈ చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి ఇంటితాళం పగులగొట్టి బీరువా లాకర్ ను బద్దలు కొట్టారు. లాకర్ లోని 30 తులాల బంగారం...