అక్బర్ భాగ్ లో భారీ చోరీ

13 తులాల బంగారం, 40 తులాల వెండి అపహరణ నిజామాబాద్ క్రైం,బతుకమ్మ  : నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మిస్బావుల్ రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పడక గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులోని 13 తులాల బంగారం, 40 తులాల వెండితోపాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ...