తాళం వేసిన ఇంటిలో భారీ చోరీ
... బంగారం వెండితోపాటు నగదు చోరీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి దొంగలు ఇంటిని దోచేశారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుచూసింది. నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఎం రోడ్‌లోని మదర్సా మజారుల్ ఉలూమ్ సమీపంలో తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకుని, తాళం పగలగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని ముహమ్మద్ హమీద్ శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి తన...