జిల్లా కేంద్రంలో ఓ ఇంటిలో భారీ చోరీ

పది లక్షల విదేశీ కరెన్సీ పది తులాల బంగారం చోరీ   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబన్ సహాడ్ ప్రాంతంలో నివాసం ఉండే నిషాత్ ఆఫ్రిన్ అనే మహిళ అర్సపల్లిలోని తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం ఇంటికి తాళం వేసి వెళ్ళింది. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని...